Home » PM Kisan 20th
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. రైతులు రూ. 2వేలు తమ అకౌంటులో పడాలంటే కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాలి.
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్హులైన రైతులకు మాత్రమే పీఎం కిసాన్ రూ. 2వేలు అందుకోనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత రూ.2వేలు పడాలంటే రైతులు ముందుగా లబ్ధిదారుల్లో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
PM Kisan 20th installment : పీఎం కిసాన్ 20వ విడత కోసం చూస్తు్న్నారా? మొదటి విడత అతి త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. కానీ, మొదటి విడత రూ. 2వేలు పడాలంటే రైతులు తప్పక అర్హత కలిగి ఉండాలి.