Home » PM Kisan 21st Installment 2025
PM Kisan Yojana 21st instalment : పీఎం కిసాన్ యోజన 21వ విడత ఎప్పుడు విడుదల అవుతుందో ఆందోళన అవసరం లేదు. ఈ తేదీ నాటికి డబ్బులు క్రెడిట్ అవుతాయి.
PM Kisan 21st Installment : పీఎం కిసాన్ 21వ విడత వచ్చేస్తోంది. రైతులంతా ఎదురుచూస్తున్నారు. వచ్చే నవంబర్లో రూ. 2వేలు పడే అవకాశం కనిపిస్తోంది.