-
Home » PM Kisan 21st Installment 2025 Date
PM Kisan 21st Installment 2025 Date
రైతులకు పండగే.. ఈ తేదీనే పీఎం కిసాన్ 21వ విడత.. ఇలా చేస్తేనే రూ. 2వేలు పడతాయట.. చెక్ చేసుకోండి!
October 29, 2025 / 06:44 PM IST
PM Kisan 21st Installment : పీఎం కిసాన్ 21వ విడత వచ్చేస్తోంది. రైతులంతా ఎదురుచూస్తున్నారు. వచ్చే నవంబర్లో రూ. 2వేలు పడే అవకాశం కనిపిస్తోంది.