-
Home » PM Modi Aircraft
PM Modi Aircraft
ఝార్ఖండ్లో ప్రధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం.. ఆలస్యంగా ఢిల్లీకి పయనం!
November 15, 2024 / 08:37 PM IST
Narendra Modi : ఝార్ఖండ్లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఢిల్లీకి తిరిగి వెళ్లేందుకు ప్రధాని మోదీ విమానాశ్రయానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.