Home » PM Modi Amaravati Tour
ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు వేర్వేరుగా బాధ్యతలు అప్పగించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రానున్నారు. మోదీ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది.
ఏప్రిల్ 3వ వారంలో లేదా నాలుగో వారంలో ప్రధాని మోదీ అమరావతి పర్యటనకు వస్తారని భావించారు.