Home » PM Modi Appointment
ప్రధాని నరేంద్ర మోదీని కలవడం, పార్లమెంటుకు వెళ్లడం కలగా భావించిన పదేళ్ల బాలికకు బుధవారం నిజమై షాక్ ఇచ్చింది. అహ్మద్‌నగర్ ఎంపీ డా. సుజయ్ విఖే పాటిల్, మహారాష్ట్ర లీడర్ రాధాకృష్ణ విఖే పాటిల్ మనువరాలు అయిన అనీషాకు ప్రధాని పది నిమిషాల అపాయింట్మె