Home » pm modi Assam tour
కజిరంగా నేషనల్ పార్క్ కు వెళ్లిన ప్రధాని మోదీ ఏనుగుపై సఫారీ చేస్తూ కనిపించారు.
PM Modi visited Kaziranga National Park : ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్ ను సందర్శించారు. పార్కులో ఏనుగు పైకెక్కి సఫారీ చేశారు. ఏనుగు పైనుంచే పార్కులోని ప్రకృతి అందాలు,
1957 తరువాత కజిరంగా పార్క్ ను సందర్శించిన తొలి ప్రధాని మోదీ కావడం విశేషం.