PM Modi Elephant Safari : కజిరంగా నేషనల్ పార్కులో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ

కజిరంగా నేషనల్ పార్క్ కు వెళ్లిన ప్రధాని మోదీ ఏనుగుపై సఫారీ చేస్తూ కనిపించారు.