PM Modi. Odisha

  • PM Modi : యాస్ తుపాన్, బెంగాల్, ఒడిషా రాష్ట్రాలకు మోడీ

    May 28, 2021 / 02:05 PM IST

    ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. యాస్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన ఏరియల్‌ సర్వే నిర్వహించారు. తుఫాన్‌ బీభత్సంపై సమీక్షిస్తారు. తొలుత ఒడిశాలో పర్యటించనున్న మోదీ... భువనేశ్వర్‌లో అధికారులతో సమావేశమవుతారు.

google preferred
10TV Telugu News