Home » PM Modi
బుద్ధ పౌర్ణిమ వేడుకల సందర్భంగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనకు వెళ్లారు. నేపాల్ లోని లుంబిని వనంలో మాయ దేవి ఆలయంలో పూజల అనంతరం పక్కనే ఉన్న అశోక స్తూపం వద్ద ప్రధాని మోదీ దీపాలు వెలిగించారు
జలవిద్యుత్ ప్రాజెక్టులు, అభివృద్ధి, ఇరు దేశాల మధ్య రాకపోకలకు సంబంధించిన రవాణా, మౌలిక వసతుల కల్పనవంటి అంశాలలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శభాష్ బండి.. కష్టపడి పని చేస్తున్నారు.. అంటూ ప్రశంసించారు.(PM Modi Calls BandiSanjay)
మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ గుజరాత్ లో ఏం చేశారు? హమ్ దో.... హమారా దో అన్న చందంగా కేటాయింపులు చేస్తున్నారు.(KTR On Early Elections)
ఎవరి సొమ్ముతో ఎవరు కులుకుతున్నారో ప్రజలకు తెలుసు అన్నారు. దేశాన్ని అప్పుల పాలు చేసింది ఎవరు? మీ స్టీరింగే కార్పొరేట్ల చేతిలో ఉంది..(KTR Fires On AmitShah)
మా పొత్తు జనంతో. మా పొత్తు జనసేనతో. మా పొత్తు మరెవరితోనూ కాదు. గ్రామం నుంచి నేషనల్ హైవే దాకా బీజేపీ చేస్తున్న అభివృద్ధి ద్వారా ఏపీలో అధికారంలోకి వస్తాం.
ప్రపంచ ఆరోగ్య సంస్థపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
ప్రపంచ ఆరోగ్య సంస్థను పునర్వ్యవస్థీకరించాలని అభిప్రాయపడ్డారు ప్రధాని మోదీ. రెండవ గ్లోబల్ కోవిడ్ సమ్మిట్లో భాగంగా గురువారం మోదీ, ప్రపంచ దేశాలను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ 20ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని అర్థం చేసుకోవాలంటే, గతంలోని మూడు దశాబ్దాల పోరాటాన్ని అధ్యయం చేయడం చాలా కీలకమని అమిత్ షా వ్యాఖ్యానించారు. మోదీ@20: డ్రీమ్స్ మీటింగ్ డెలివరీ' పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి �
పాదయాత్ర చేసే బండి సంజయ్ అజ్ఞాని...ఏం తెలియదని విమర్శించారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, కారు కూతలు కూస్తూ పాదయాత్ర చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.