Home » PM Modi
ఆంగ్లేయులు పాలన ముగిసి, భారత్‌కు స్వాతంత్ర్యం ప్రకటించే ముందు మౌంట్‌బాటెన్, నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు నాంది పలికింది. ఆ రాజదండమే ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ వందే భారత్ రైలు డెహ్రాడూన్, ఢిల్లీ మధ్య నడవనుంది. కవాచ్ టెక్నాలజీతో సహా అధునాతన భద్రతా ఫీచర్లతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నడవనుంది.
ఒక్క ఆలింగనం ఎన్నో మాటల్ని చెబుతుంది. స్నేహాన్ని ప్రతిబింభిస్తుంది. నోటితో చెప్పలేని ఎన్నో ఊసుల్ని తెలుపుతుంది. ఒక్క కౌగిలింత నేనున్నాననే ధైర్యాన్నిస్తుంది. మీరు మేము కలిసి ఉంటామనే భరోసానిస్తుంది. అటువంటి ఆలింగనమే భారత ప్రధానిని ప్రపంచ ద�
నాది ఆంధ్రా అయితే మరి సోనియాగాంధీది ఎక్కడ, ఇటలీ కదా? చీర, సారే పెడతాం.. రాజకీయాలు చేయొద్దు అని సోనియా గాంధీకి చెప్పే దమ్ముందా..?
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ బహిష్కరణపై భావసారూప్యత కలిగిన 19 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. నూతన పార్లమెంటును నిర్మించిన నిరంకుశ పద్ధతిని మేము అంగీకరరించం అని తేల్చి చెప్పాయి. అని తేల్చి చెప్పాయి.
ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్‌కు అధిపతులు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు
మన జీవనశైలి భిన్నంగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు యోగా కూడా మనల్ని కలుపుతుంది. క్రికెట్ కారణంగా చాలా కాలంగా మన మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు టెన్నిస్, సినిమాలు కూడా మనల్ని ఏకం చేస్తున్నాయి. మా ఆహార పద్దతులు కూడా భిన్నంగా ఉండవచ్చు.
కేంద్రంలో బీజేపీ పాలన..ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలన గురించి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో దారుణం, ఏపీలో శూన్యం అంటూ సెటైర్లు వేశారు.
శ్రీనగర్‌లో మూడో జీ20 సమావేశాలు
మోదీ ప్రభుత్వం పదే పదే రాజ్యాంగ ఔచిత్యాన్ని అగౌరవపరుస్తోంది. బీజేపీ-ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ హయాంలో భారత రాష్ట్రపతి కార్యాలయం టోకెనిజంగా కుదించబడింది. కేవలం ఎన్నికల కోసం దళిత, గిరిజన వర్గాల నుంచి భారత రాష్ట్రపతిని కేంద్రం ఎన్నుకున్నట్లు కని�