Home » PM Modi
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి చెందిన 12 మంది సభ్యుల బృందం ఈ దాడిపై విచారణను చేపట్టింది. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి పనిచేసింది. కారులో 300 కిలోల కంటే ఎక్కువ పేలుడు పదార్థాలు ఉన్నాయని ప్రాథమిక పరిశోధనలు సూచించాయి. ఇందులో 80 కిలోగ్రాముల ఆర్�
Aero India 2023 Show: బెంగళూరులో 14వ ఏరో ఇండియా ప్రదర్శనలో భారత వాయుసేన విమానాల విన్యాసాలు అబ్బురపరిచాయి. ఈ 14వ వైమానిక ప్రదర్శణలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. భారత వాయుసేన విమానాల విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు.
దేశంలో భారీ స్థాయిలో హెలికాప్టర్లు, వాటి సామగ్రి వంటివి తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆధునిక సాంకేతికతతో భారత్ వీటిని తయారు చేయబోతుంది. బెంగళూరు సరిహద్దులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఎయిర్ షో జరుగుతుంద�
ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలను లక్ష్యంగా చేసుకునే ఢిల్లీ-జైపూర్ (రాజస్థాన్ రాజధాని) మధ్య ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించినట్లు విమర్శకులు చెబుతున్నారు. ఇక తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్‌ప్రెస�
దేశంలో అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వే అయిన ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని అనుకుంటున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే మొదటిదశ అయిన ‘ఢిల్లీ-జైపూర్’ మార్గం ఆదివారం ప్�
ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా పుతిన్‌తో ప్రధాని మోదీ మాట్లాడుతూ “నేటి యుగం కాదని నాకు తెలుసు. ప్రజాస్వామ్యం, దౌత్యం, చర్చలు మొత్తం ప్రపంచాన్ని కదిలిస్తాయని మేము మీతో చాలాసార్లు ఫో
భారత్ ఎంత వేగవంతంగా అభివృద్ధి చెందుతోందనే విషయాన్ని వందేభారత్ రైళ్లు ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ముంబైలో ఇవాళ మోదీ రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ముంబై-సాయినగర్ షిర్డీ, ముంబై-సోలాపూర్ మధ్య ఈ రెండు రైళ్లు నడుస్తాయి.
పార్లమెంటులోని ఉభయ సభల్లో ప్రసంగించిన మోదీ, విపక్షాలపై విమర్శలు చేయడం మినహా.. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. అదానీ గ్రూప్ ఫ్రాడ్ కేసు సహా దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటిని మోదీ తన ప్రసం�
రాజ్యసభలో ఎన్టీఆర్ పేరు ప్రస్తావించిన మోదీ
మీరు ఎంత బురద చల్లితే ‘కమలం’ అంతగా వికసిస్తుంది అంటూ పార్లమెంట్ లో కాంగ్రెస్, విపక్షాలు చేసిన విమర్శలపై ఎదురు దాడి చేస్తూ ధీటుగా సమాధానమిచ్చారు ప్రధాని మోడీ