Home » PM Modi
ఢిల్లీలో జరిగిన 74వ గణతంత్ర వేడుకల్లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అలాగే ఈజిప్టు సైన్యం కూడా వేడుకల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈజిప్ట్ సైన్యం ఈ వేడుకల్లో మార్చ్ నిర్వహించింది. కల్నల్ మొహమ�
ప్రతి ఏటా జరిగే దర్గా ఉర్సు ఉత్సవాలకు చాదర్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా దర్గా నిర్వాహకులకు మోదీ చాదర్ అందించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొన్నారు.
ప్రధాని మోదీపై బీబీసీ ఒక డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ డాక్యుమెంటరీని నిషేధించింది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే
వాస్తవానికి తకు సాయుధ బలగాలపై ఎంతో గౌరవం ఉందని, అయితే తన ప్రశ్నలన్నీ మోదీ ప్రభుత్వంపైనేనని ఆయన మంగళవారం స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రక్షణ శాఖ అధికారులను తాను ప్రశ్నించడం లేదని, తన సోదరీమణులు ఇద్దరూ నేవీ అధికారులనే పెళ్ల�
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ''దక్షిణ కన్నడ ప్రాంతాన్ని హిందుత్వ లేబొరేటరిగా మార్చాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. వాళ్ల ఏకైక వృత్తి అబద్ధాలు చెప్పడం. సావర్కర్‌కు హిట్లర్ ఫిలాసఫీ స్ఫూర్తి. హిందుత్వను ప్రారంభించింది కూడా సావర్కర్ నాయక�
వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా 2024లో ‘వోట్ ఆన్ బడ్జెట్’ సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తాజా సమావేశాల కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ నెల 29న కేంద్ర క్యాబినెట్ భేటీ అవుతుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులందరూ హాజరవుతారు.
దీంతో కొన్ని ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఇప్పటికే దీనిని తొలగించారు. అయితే ఇప్పటికే ఈ వీడియోలను చాలా మంది డౌన్లోడ్ చేసుకోవడంతో.. ఎవరైనా ఈ వీడియోను షేర్ చేసినా, లేదంటే వీడియో లింకుల్ని షేర్ చేసినా, వాటిని బ్లాక్ చేయాలని సోషల్ మీడియా సంస్థల్ని ప్రభు�
ఈసారి కోలార్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే సందర్భంలో ఆ నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరిగితే పరిస్థితి ఏంటని విలేకరులు ప్రశ్నించగా పై విధంగా సమాధానం ఇచ్చారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బదామి నుంచి సి
వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దల్కోలా స్టేషన్ గుండా వెళ్తున్న హౌరా-న్యూ జల్పైగురి ఎక్స్‌ప్రెస్ రైలుపై అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
మోదీ ప్రతిమకు ఉపయోగించిన బంగారం విలువ 11 లక్షల రూపాయలు ఉంటుందట. ఇకపోతే, ఇలాంటి బంగారు ప్రతిమలు తయారు చేయించడం బోహ్రాకు ఇది కొత్తేం కాదు. గతంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ పటేల్ విగ్రహం) ప్రతిమను రూపొందించారు. మొదట అమ్మకం గురించి స్పష్టం చేయనప�