Home » PM Modi's Brother Injured
రోడ్డు ప్రమాదంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు గాయపడ్డారు. కర్ణాటకలోని మైసూరు-నంజనగూడు హైవేపై వారి కారు వెళ్తున్న సమయంలో డివైడర్ ను కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ప్రహ్లాద్ మోదీతో