-
Home » PM Narendra CM KCR
PM Narendra CM KCR
మోదీని కాపాడేందుకు కేసీఆర్ యత్నాలు.. అమిత్ షా వల్లే చంద్రబాబుకు బెయిల్ : నారాయణ
November 24, 2023 / 10:23 AM IST
ఏపీ, తెలంగాణ రాజకీయాల విషయంలో కమ్యూనిస్టు నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత నారా చంద్రబాబుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.