Home » PM Narendra Modi
PM Modi Comments : RRR సినిమా కన్నా.. RR కలెక్షన్స్ ఎక్కువయ్యాయి
PM Narendra Modi : శ్యామ్ పిట్రోడ వ్యాఖ్యలపై ప్రధాని ఫైర్
Narendra Modi Comments : వరంగల్ చారిత్రక సీటు, 40ఏళ్ల క్రితం దేశంలో ఇద్దరు బీజేపీ ఎంపీలు గెలిస్తే అందులో ఒకరు వరంగల్ ఎంపీ ఉండటం గర్వకారణం. భావితరాల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలంటే మళ్లీ బీజేపీనే రావాలని మోదీ ఆకాంక్షించారు.
ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను మోదీ చదివాడు. రైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు. బీజేపీ, టీడీపీ. జనసేన తోడు దొంగలని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
మూడో విడత పోలింగ్ లో భాగంగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని గాంధీ నగర్ పోలింగ్ బూత్ లో ప్రధాని నరేంద్ర మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలలో మోదీ పాల్గోనున్నారు.
ఎవరి మతాలు వారు అనుసరించాలి. దానితోపాటు ఇతరులను కూడా గౌరవించాలని చిన్న జీయర్ స్వామీజీ సూచించారు.
PM Modi Tour : ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఖరారు
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో మొదటి దశలో మూడు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గోనున్నారు.
జాం షుగర్ ఫ్యాక్టరీ కోసం కేసీఆర్ ప్రభుత్వం హౌస్ కమిటీ వేసింది. 100 రోజుల్లో నివేదిక ఇచ్చింది. దానిని అమలు చెయ్యండి.. కోడ్ అడ్డం వస్తె స్పెషల్ పర్మిషన్ తీసుకొస్తామని రఘునందన్ రావు అన్నారు.