Home » PM SVANidhi Street Vendors
PM SVANidhi Scheme : పీఎం స్వనిధి పథకానికి దరఖాస్తు చేసుకునే చిరు వ్యాపారులు నేరుగా (PM SWANidhi) పోర్టల్లో లేదా తమ ప్రాంతానికి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.