Home » PMGKAY
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
గత ఏడాది ఏప్రిల్ నుంచి ఉచిత పంపిణీ పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబర్ నెలాఖరుతో ఈ పథకం ముగియనుంది.
ప్రధాన్ మంత్రి గరీభ్ కల్యాణ్ యోజన(PMGKAY)పథకం కింద నవంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.