-
Home » PNB ATM cash
PNB ATM cash
పంజాబ్ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్.. ఈ ATM కార్డులపై క్యాష్ విత్డ్రా లిమిట్ 50% కట్! మీ కార్డ్ ఇదేనా?
March 5, 2026 / 05:40 PM IST
PNB ATM Cash : పంజాబ్ నేషనల్ బ్యాంకు డెబిట్ కార్డుతో ఇప్పటినుంచి గతంలో కన్నా తక్కువ క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. పీఎన్బీ కొత్త డెబిట్ కార్డ్ లిమిట్ రూల్స్ వచ్చే ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి.