-
Home » PNB Car Loans
PNB Car Loans
ఇక పండగ చేస్కోండి.. హోం లోన్, కార్ల లోన్లపై వడ్డీ రేట్లు తగ్గాయి.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
February 20, 2025 / 04:55 PM IST
PNB Interest Rates : నేషనల్ బ్యాంక్ (PNB) వివిధ రకాల రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10 నుంచే అమల్లోకి వస్తాయని పీఎన్బీ తెలిపింది.