-
Home » PNB Interest Rates
PNB Interest Rates
ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా? ఏప్రిల్లో అత్యధిక వడ్డీ రేట్లు అందించే బ్యాంకులివే.. ఏయే బ్యాంకుల్లో వడ్డీ ఎంతంటే?
Highest FD Rates : మార్కెట్ రిస్క్ వద్దనుకుంటే.. ఫిక్స్ డ్ డిపాజిట్లు తీసుకోవడం చాలా బెస్ట్.. పీఎస్యూ, ప్రైవేట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందించే FDలపై అద్భుతమైన రాబడులను అందిస్తున్నాయి. ఓసారి లుక్కేయండి.
లోన్లు తీసుకున్నవారికి బిగ్ రిలీఫ్.. ఈ బ్యాంకుల్లో భారీగా తగ్గిన వడ్డీ రేట్లు.. మీ EMI ఎంత తగ్గుతుందంటే?
Big Relief for Borrowers : మీరు ఈ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నారా? కొత్త ఏడాదికి ముందే ఎస్బీఐ, పీఎన్బీ సహా ఇతర బ్యాంకులు వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి. మీ బ్యాంకు ఉందా చూసుకోండి..
మీకు హోం లోన్ ఉందా? భారీగా వడ్డీ రేట్లను తగ్గించిన టాప్ 6 బ్యాంకులివే.. మీ EMI ఎంత తగ్గుతుందంటే?
Bank Interest Rates : స్టేట్ బ్యాంక్, HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద బ్యాంకులు రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి.
విద్యార్థులకు పండగే.. ఎడ్యుకేషన్ లోన్లపై PNB వడ్డీ రేట్లు తగ్గింపు.. ఫుల్ డిటెయిల్స్..!
Vidya Lakshmi Scheme : విద్యార్థుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు విద్యాలక్ష్మి పథకం కింద తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్ లోన్లను అందిస్తోంది.
ఇక పండగ చేస్కోండి.. హోం లోన్, కార్ల లోన్లపై వడ్డీ రేట్లు తగ్గాయి.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
PNB Interest Rates : నేషనల్ బ్యాంక్ (PNB) వివిధ రకాల రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10 నుంచే అమల్లోకి వస్తాయని పీఎన్బీ తెలిపింది.