Home » PO FD Schemes
Post Office FD Scheme : పోస్టాఫీసులో 5 ఏళ్ల ఎఫ్డీ డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఎఫ్డీలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ డబ్బును మూడు రెట్లు పెంచుకోవచ్చు. ఇందుకోసం మీ ఎఫ్డీని రెండుసార్లు పొడిగించాల్సి ఉంటుంది. ఇంకా ఏమి చేయాలంటే?