Home » Poco C61 Price Offers
Poco C61 Launch : బడ్జెట్ స్మార్ట్ఫోన్ల విస్తరణలో భాగంగా పోకో ఇండియా సరికొత్త పోకో C61 ఫోన్ లాంచ్ చేసింది. ఈ డివైజ్ 6.71-అంగుళాల డిస్ప్లే, 5000ఎంఎహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ G36 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పూర్తివివరాలను ఓసారి లుక్కేయండి.