-
Home » POCO C65 launch in India
POCO C65 launch in India
బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఇదిగో.. సరసమైన ధరకే పోకో సి65 సొంతం చేసుకోండి!
December 15, 2023 / 11:53 PM IST
POCO C65 Launch in India : భారత్‌లో పోకో సి65 బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. మీడియాటెక్ హెలియో జీ85 చిప్సెట్, ఆకట్టుకునే కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. స్పెక్స్, ధర, లభ్యత వివరాలను ఓసారి లుక్కేయండి.