Home » Poco C75 5G
POCO C75 5G: తక్కువ ధరలో 5G కనెక్టివిటీ, మంచి కెమెరా, పెద్ద బ్యాటరీ, స్మూత్ డిస్ప్లే వంటి ఫీచర్లు కోరుకునే వారికి ఇది నిజంగా "బెస్ట్ డీల్" అని చెప్పొచ్చు.
Poco 5G Phones : పోకో ఎమ్7ప్రో 5జీ ఫోన్ పోకో సి75 5జీ ఫోన్ సేల్ డిసెంబర్ 19, డిసెంబర్ 20న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్లో మొదటి సేల్ ప్రారంభం కానుంది.
Poco C75 5G Series : షావోమీ సబ్ బ్రాండ్ పోకో నుంచి సరికొత్త రెండు 5జీ ఫోన్లు వచ్చేస్తున్నాయి. పోకో ఎమ్7 ప్రో 5జీ, పోకో సి75 5జీ అనే రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది.
Poco M7 Pro 5G Series : పోకో కొత్త స్మార్ట్ఫోన్ల లాంచ్ తేదీని ఫ్లిప్కార్ట్ ధృవీకరించింది. కొన్ని ముఖ్య ఫీచర్లను కూడా వెల్లడించింది. పోకో సి-సిరీస్ స్మార్ట్ఫోన్ సోనీ కెమెరాతో వస్తుందని టీజ్ చేసింది.