అతి తక్కువ ధరకే దొరికే మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? రూ.8,000లోపే వచ్చే 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

Redmi A4 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.7,995కి లభిస్తుంది.

అతి తక్కువ ధరకే దొరికే మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? రూ.8,000లోపే వచ్చే 5G స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

Updated On : November 17, 2025 / 3:31 PM IST

అతి తక్కువ ధరకే దొరికే మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? రూ.8,000లోపే వచ్చే 5G స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఉన్నాయి. తక్కువ ధరకు 5G స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అమెజాన్‌లో లభించే కొన్ని మోడల్స్‌ నచ్చుతాయి.

1. Redmi A4 5G

  • Redmi A4 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.7,995కి లభిస్తుంది
  • స్టోరేజ్, ర్యామ్‌: 4GB RAM, 64GB స్టోరేజ్ వెర్షన్
  • ప్రాసెసర్: Snapdragon 4s Gen 2 ప్రాసెసర్
  • కెమెరా: 50-మెగాపిక్సల్ ప్రైమరీ రియర్ కెమెరా
  • బ్యాటరీ: 5160mAh బ్యాటరీ
  • డిస్‌ప్లే: 6.88-అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్

Also Read: సమయం ఆసన్నమైంది.. వన్ ప్లస్ నుంచి ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోందోచ్‌.. ఫీచర్లు చూస్తే వదలరు..

2. POCO C75 5G

  • POCO C75 5G అమెజాన్‌లో రూ.7,499కి అందుబాటులో ఉంది.
  • స్టోరేజ్ & RAM: 4GB RAM, 64GB స్టోరేజ్ వెర్షన్.
  • ప్రాసెసర్: Snapdragon 4s Gen 2.
  • కెమెరా: 50-మెగాపిక్సల్ ప్రైమరీ రియర్ కెమెరా.
  • బ్యాటరీ: 5160mAh బ్యాటరీ.
  • డిస్‌ప్లే: 6.88-అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.

3. Lava Bold N1 5G

  • ఈ Lava Bold N1 5G అమెజాన్‌లో రూ.7,999కి లభిస్తుంది.
  • స్టోరేజ్, ర్యామ్‌: 4GB RAM, 128GB స్టోరేజ్ వెర్షన్.
  • ప్రాసెసర్: Unisoc T765 చిప్‌సెట్.
  • కెమెరా: 13-మెగాపిక్సల్ ప్రైమరీ రియర్ కెమెరా.
  • బ్యాటరీ: 5000mAh బ్యాటరీ.
  • డిస్‌ప్లే: 6.75-అంగుళాల డిస్‌ప్లే.

4. Lava Shark 5G

  • Lava Shark 5G ఫోన్ అమెజాన్‌లో రూ.7,999కి అందుబాటులో ఉంది.
  • స్టోరేజ్, ర్యామ్ : 4GB RAM, 64GB స్టోరేజ్ వెర్షన్.
  • ప్రాసెసర్: Unisoc T765 చిప్‌సెట్.
  • కెమెరా: 13-మెగాపిక్సల్ ప్రైమరీ రియర్ కెమెరా.
  • బ్యాటరీ: 5000mAh బ్యాటరీ.
  • డిస్‌ప్లే: 6.75-అంగుళాల డిస్‌ప్లే.

ఈ ఫోన్‌లు అన్నింటికీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి, మీ పాత ఫోన్‌ను ఇచ్చి మరింత తక్కువ ధరకే కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు.