అతి తక్కువ ధరకే దొరికే మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రూ.8,000లోపే వచ్చే 5G స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఉన్నాయి. తక్కువ ధరకు 5G స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అమెజాన్‌లో లభించే కొన్ని మోడల్స్ నచ్చుతాయి.
1. Redmi A4 5G
- Redmi A4 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.7,995కి లభిస్తుంది
- స్టోరేజ్, ర్యామ్: 4GB RAM, 64GB స్టోరేజ్ వెర్షన్
- ప్రాసెసర్: Snapdragon 4s Gen 2 ప్రాసెసర్
- కెమెరా: 50-మెగాపిక్సల్ ప్రైమరీ రియర్ కెమెరా
- బ్యాటరీ: 5160mAh బ్యాటరీ
- డిస్‌ప్లే: 6.88-అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
Also Read: సమయం ఆసన్నమైంది.. వన్ ప్లస్ నుంచి ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే వదలరు..
2. POCO C75 5G
- POCO C75 5G అమెజాన్‌లో రూ.7,499కి అందుబాటులో ఉంది.
- స్టోరేజ్ & RAM: 4GB RAM, 64GB స్టోరేజ్ వెర్షన్.
- ప్రాసెసర్: Snapdragon 4s Gen 2.
- కెమెరా: 50-మెగాపిక్సల్ ప్రైమరీ రియర్ కెమెరా.
- బ్యాటరీ: 5160mAh బ్యాటరీ.
- డిస్‌ప్లే: 6.88-అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.
3. Lava Bold N1 5G
- ఈ Lava Bold N1 5G అమెజాన్‌లో రూ.7,999కి లభిస్తుంది.
- స్టోరేజ్, ర్యామ్: 4GB RAM, 128GB స్టోరేజ్ వెర్షన్.
- ప్రాసెసర్: Unisoc T765 చిప్‌సెట్.
- కెమెరా: 13-మెగాపిక్సల్ ప్రైమరీ రియర్ కెమెరా.
- బ్యాటరీ: 5000mAh బ్యాటరీ.
- డిస్‌ప్లే: 6.75-అంగుళాల డిస్‌ప్లే.
4. Lava Shark 5G
- Lava Shark 5G ఫోన్ అమెజాన్‌లో రూ.7,999కి అందుబాటులో ఉంది.
- స్టోరేజ్, ర్యామ్ : 4GB RAM, 64GB స్టోరేజ్ వెర్షన్.
- ప్రాసెసర్: Unisoc T765 చిప్‌సెట్.
- కెమెరా: 13-మెగాపిక్సల్ ప్రైమరీ రియర్ కెమెరా.
- బ్యాటరీ: 5000mAh బ్యాటరీ.
- డిస్‌ప్లే: 6.75-అంగుళాల డిస్‌ప్లే.
ఈ ఫోన్‌లు అన్నింటికీ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి, మీ పాత ఫోన్‌ను ఇచ్చి మరింత తక్కువ ధరకే కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు.