Home » Poco F6
వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయో, వీటిని ఎందుకు కొనాలో చూద్దాం..
Best Mobiles 2024 : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న రూ. 30వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
Poco F6 Discount : పోకో ఎఫ్6పై ఫ్లిప్‌కార్ట్ రూ. 2వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ డీల్‌ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఈ ఫోన్ భారత మార్కెట్లో రూ. 29,999కి అందిస్తుంది.
Best Phones in India : ఈ ఫోన్ 8జీబీ, 12జీబీ LPDDR5 ర్యామ్ వేరియంట్లలో వస్తుంది. 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌ను అందిస్తుంది. ఐక్యూ నియో 7ప్రో 5జీ వర్చువల్ ర్యామ్ విస్తరణ ఫీచర్‌ను కలిగి ఉంది. అదనంగా 8జీబీ ర్యామ్ అనుమతిస్తుంది.
Poco F6 Launch : పోకో F6 ఫోన్ త్వరలో భారత్‌లో లాంచ్ కానుంది. పోకో F5 అప్‌గ్రేడ్ వెర్షన్ మే 23న ప్రకటించనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్ ధర రూ. 40వేల లోపు ఉంటుందని అంచనా.
మే 2023లో పోకో F5 పేరుతో మార్కెట్లోకి వచ్చింది. వచ్చింది. రెండో డివైజ్ పోకో తొలి టాబ్లెట్‌గా రానుంది. పోకో F6తో పాటు కొత్త టాబ్లెట్ లాంచ్ చేయనుంది.
Redmi Note 13 Pro Turbo : రెడ్మి నోట్ 13ప్రో టర్బో స్పెషిఫికేషన్లు లీక్ అయ్యాయి. పోకో ఎఫ్6 ఫోన్‌గా గ్లోబల్ ఎంట్రీ ఇవ్వనుంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.