-
Home » Poco M6 5G
Poco M6 5G
కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ.10వేల లోపు 5 బెస్ట్ హై-పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే.. నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
Best Smartphones : అతి తక్కువ ధరలో బెస్ట్ హై పర్ఫార్మెన్స్ అందించే స్మార్ట్ఫోన్ల కోసం చూస్తున్నారా? రూ. 10వేల లోపు ధరలో టాప్ 5 స్మార్ట్ఫోన్లు ఇలా ఉన్నాయి.. ఏ ఫోన్ ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
పోకో M6 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
Poco M6 5G Launch : భారత మార్కెట్లో పోకో M6 5జీ ఫోన్ 4జీబీ+ 64జీబీ వేరియంట్లో రూ. 8,999 ధరకు అందిస్తుంది. జూలై 20 నుంచి 12 గంటల (అర్ధరాత్రి) నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభమవుతుంది.
ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. అత్యంత సరసమైన ధరకే పోకో M6 5జీ ఫోన్ కొనేసుకోండి!
Poco M6 5G : భారత మార్కెట్లో అత్యంత చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్ పోకో ఎం6 5జీ వచ్చేసింది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లు కేవలం రూ. 8,799కే కొనుగోలు చేయొచ్చు.
కొత్త కలర్ ఆప్షన్‌తో పోకో ఫోన్లు ఇదిగో.. ధర ఎంతంటే?
Poco Smartphones India : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు పోకో నుంచి పోకో ఎం6 5జీ, పోకో సి65 ఫోన్లు గ్రీన్ కలర్ వేరియంట్‌తో వచ్చేశాయి. ధర ఎంతంటే?
రూ.15వేల లోపు ధరలో బెస్ట్ బడ్జెట్ ఫోన్లు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!
Best Phones in India 2024 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ ఫిబ్రవరిలో భారత మార్కెట్లో రూ. 15వేల లోపు ధరలో కొనుగోలు చేయగల బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ఫోన్ల జాబితా అందుబాటులో ఉంది.. ఏ ఫోన్ కావాలో ఎంచుకోండి.
ఈ జనవరిలో రూ.15వేల లోపు కొనుగోలు చేయగల బెస్ట్ బడ్జెట్ ఫోన్లు మీకోసం..!
Best SmartPhones in India : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రూ. 15వేల లోపు ధరలో భారత మార్కెట్లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకోండి..
కొత్త ఫోన్ కొంటున్నారా? పోకో M6 5జీ ఫోన్ ఇదిగో.. ధర కేవలం రూ.9,499 మాత్రమే!
Poco M6 5G Launch : పోకో కొత్త బడ్జెట్ 5జీ ఫోన్‌ను రూ.9,499 ధరతో లాంచ్ అయింది. ఈ ఫోన్లో మీడియాటెక్ చిప్సెట్, 50ఎంపీ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నాయి.