Home » Poco M6 5G specifications
Poco M6 5G Launch : భారత మార్కెట్లో పోకో M6 5జీ ఫోన్ 4జీబీ+ 64జీబీ వేరియంట్లో రూ. 8,999 ధరకు అందిస్తుంది. జూలై 20 నుంచి 12 గంటల (అర్ధరాత్రి) నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా ప్రారంభమవుతుంది.
Poco M6 5G Launch : పోకో కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ను రూ.9,499 ధరతో లాంచ్ అయింది. ఈ ఫోన్లో మీడియాటెక్ చిప్సెట్, 50ఎంపీ ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నాయి.