-
Home » Poco M6 Plus 5G
Poco M6 Plus 5G
108 భారీ కెమెరాతో పోకో M6 ప్లస్ 5జీ ఫోన్ ఇదిగో.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
August 2, 2024 / 11:05 PM IST
Poco M6 Plus 5G Launch : ఆగస్టు 5న మధ్యాహ్నం 12 గంటలకు నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారత్‌లో కొనుగోలుకు ఫోన్ అందుబాటులో ఉంటుంది. గ్రాఫైట్ బ్లాక్, ఐస్ సిల్వర్, మిస్టీ లావెండర్ అనే మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
పోకో M6 ప్లస్ 5జీ ఫోన్ వస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
July 13, 2024 / 10:12 PM IST
Poco M6 Plus 5G Launch : టిప్‌స్టర్ ప్రకారం.. పోకో ఎమ్6 ప్లస్ 5జీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 ఏఈథ చిప్‌సెట్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది.