Home » Poco X5 Pro Discounts
Poco X5 Pro Discount : రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) సందర్భంగా (Poco X5 Pro) భారీగా ధర తగ్గింపును అందుకోనుంది. ఈ ఆఫర్‌తో పోకో X5 ప్రో కేవలం రూ. 16,499కు అందుబాటులో ఉంటుంది.