Home » Podu Bhoomi
అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులు అటవీ భూమిలో సాగు చేసేందుకు చెట్లను నరికివేస్తున్నారని అధికారులు ఆరోపించారు. చెట్లను నరికివేయకుండా అటవీ అధికారులు అడ్డుకున్నారు. అక్రమంగా పోడు సాగు చేస్తున్నారని 24 మందిపై కేసు నమోదు చేశారు.
cm ys jagan : గ్రామ స్వరాజ్యం కళ్లెదుట కనిపించే విధంగా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగా గ్రామ సెక్రటేరియట్, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ రూపొందించామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. దీనిని స్థాపించి ఏడాది అవుతోందని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా..పని