Home » POK MIGRANTS
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుండి వచ్చి మొదట్లో జమ్మూ కాశ్మీర్ వెలుపల స్థిరపడి ఆ తర్వాత జమ్మూకశ్మీర్ కి మకాం మార్చిన 5,300 మంది నిరాశ్రయులైన కుటుంబాలకు పునరావాసం ప్యాకేజీగా 5.5 లక్షలు ఇచ్చేందుకు ఇవాళ(అక్టోబర్-9,2019)సమావేశమైన కేంద్రకేబినెట్ ఆమోదం