Home » polavaram authority emergency meeting
polavaram authority : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధుల సాధనే లక్ష్యంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అత్యవసర సమావేశం అయ్యింది. సోమవారం(నవంబర్ 2,2020) హైదరాబాద్లోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో.. అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఈ భేటీ జ�