Home » polavaram project authority
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి బ్యాక్‌వాటర్ ముప్పు ఉందని తెలంగాణ ఈఎన్సీ తెలిపారు.
polavaram project: ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు తాము అడ్డుకాదని తెలంగాణ స్పష్టం చేసింది. అయితే పోలవరం బ్యాక్‌వాటర్‌తో ఎగువ రాష్ట్రమైన తెలంగాణ ఎదుర్కొనే సమస్యలను పరిగణనలోకి తీసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రం, ఏపీలపై ఉందని తెలిపి�