Home » Polawaram
cm jagan:పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పోలవరం గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని, అసలు ఆలోచించలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ఒక వరమని �
క్యాపిటల్ ఎక్కడైనా పెట్టుకోండి దాని వల్ల ఉపయోగం ఏంటీ? అని ప్రశ్నించారు ఉండవల్లి అరుణ్ కుమార్. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం నిర్ణయంపై తాను ఏమీ చెప్పలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ ఒకచోట, సెక్ర