Home » Police Academy
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో చోరీ జరిగింది. అకాడమీలో ఏడు కంప్యూటర్లు మాయమయ్యాయి. ఏకంగా పోలీస్ అకాడమీలోనే చోరీ జరగటం తీవ్ర కలకలం రేపింది.
పోలీస్ అకాడమీ డైరక్టర్ వినయ్ కుమార్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో పోలీసులకు ఇచ్చే శిక్షణ తీరు మారాలన్నారు. వారిపై దుబార ఖర్చులు తగ్గించాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని రాజబహదూర్ వెంకట్రామిరె