-
Home » Police commissionerates
Police commissionerates
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు.. ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు
December 29, 2025 / 11:19 PM IST
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న మూడు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు.