Police Compliant

    Karnataka: పొలంలో బావి కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్!

    July 7, 2021 / 10:01 AM IST

    రాజావారి చేపల చెరువు సినిమా చూసారా.. అందులో పోసాని కృష్ణమురళి తన పొలంలో చేపల చెరువులు ఎవరో దొంగిలించారని.. అందులో చేపలన్నిటినీ దొంగలెత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఎలాగైనా తన చేపల చెరువులను వెతికి పట్టుకొని తనకు అప్పగించాలని ప�

    YSR Kadapa: మఠం ఎపిసోడ్‌లో ట్విస్ట్.. పీఠాధిపతులపై పోలీస్ కంప్లైంట్!

    June 12, 2021 / 09:50 AM IST

    బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎపిసోడ్ లో కీలక టర్న్ తీసుకుంది. పీఠాధిపతులపై బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి చిన్న భార్య మారుతి మహాలక్ష్మమ్మ పోలీసు శాఖకు ఫిర్యాదు చేశారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఆధ్వర్యంలో వచ్చిన పీఠాధిపత�

    జీన్స్ ప్యాంట్ వేసుకుంటే నలిగిపోతావ్..అంటున్న భర్త..పీఎస్ లో ఫిర్యాదుచేసిన భార్య

    January 8, 2021 / 03:24 PM IST

    Ahmedabad husband banned wife of wearing jeans : నువ్వేదంటే అదే..నీతోనే నా జీవితం, మనం పెళ్లి చేసుకుందాం..అని నమ్మించి పెళ్లి చేసుకున్న ఆ ప్రియుడు భర్త అయ్యాక తన నిజస్వరూపాన్ని బైటపెట్టాడు. మూడో పెళ్లి చేసుకున్నా..అతని బుద్ది మారలేదు. భార్యను అలా చేయొద్దు..ఇలా చేయొద్దు..ఆ బట�

    కారుతో హంగామా చేసిన 14 ఏళ్ల కొడుకుని నడిరోడ్డుపైకి గెంటేసిన తల్లిదండ్రులు!

    August 11, 2020 / 12:26 PM IST

    పక్కింటిలో ఉండే పిల్లలు ఎంత అల్లరి చేసినా..తుంటరిపనులు చేసినా..మనకు ఎంత ఇబ్బంది కలిగించినా భరించాల్సిందే మన దేశంలో అయితే. కానీ అదే అమెరికాలో ఇటువంటిదే అయితే..మా హక్కులకు భంగం కలిగిందని నైబర్స్ ఊరుకోరు..కేసు కూడా పెడతారు..అది చిన్నపిల్లలైనా సర

    పోలీసులకు కుక్క కంప్లైంట్!: నేను తప్పిపోయాను మా యజమాని దగ్గరకు చేర్చరా..!!

    February 26, 2020 / 08:48 AM IST

    ఓ కుక్క పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. నేను తప్పిపోయాను నన్ను నా యజమాని దగ్గరకు చేర్చరా అంటూ పోలీసులకు వేడుకుంది. అదేంటీ కుక్కేంటీ పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేయటమేంటి?అదేమన్నా మాట్లాడుతుందా? చోద్యం కాకపోతే అనుకుంటున్న�

    కరవు ఎఫెక్ట్ : మా నీళ్లు పోయాయ్ అంటు పోలీస్ కంప్లైంట్ 

    May 15, 2019 / 04:05 AM IST

    ఏవైనా విలువైన వస్తువులు పోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. కానీ ఓ విచిత్రమైన కంప్లైంట్ తో పోలీసులు అవాక్కయ్యారు. సాక్షాత్తు గోదావరి నది పుట్టిన నాసిక్ లో నీటి సమస్యలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తమ ఇంట్లో ఉండే నీరు దొంగిలించబడ్డాయంటు ఓ వ్యక్తి పోలీసు

    100 ఏళ్ల మర్రిచెట్టు మాయం: పోలీసుల పరుగులు

    March 3, 2019 / 06:46 AM IST

    బెంగళూరు : నగరంలో అర్థరాత్రి ఓ విచిత్రంగా ఘటన చోటుచేసుకుంది. రాత్రికి రాత్రే వందేళ్ల చరిత్ర కలిగిన ఓ మర్రిచెట్టు మాయమైంది. ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది. నగరంలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న 100 వయసున్న మర్రిచెట్టును రాత్రికి రాత్రే ఎవ�

    అభిషేకం చేయిస్తానని నామం పెట్టేశాడు

    January 14, 2019 / 07:23 AM IST

    అంతన్నాడన్నాడింతన్నాడు..శ్రీవారి సన్నిధిలో అభిషేకం చేయిస్తానన్నాడు..సన్మానం చేయిస్తానన్నాడు...లక్షలు దోచేశాడు..తరువాత ఇంకేముంది..

10TV Telugu News