అకాడమీల్లోనే కొందరు నిరసనకారులకు నిర్వాహకులు ఆశ్రయం ఇచ్చారు. విద్యార్థులకు ఆర్మీ కోచింగ్ అకాడమీ నిర్వాహకులు వాటర్ బాటిళ్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లు సప్లై చేశారు. నర్సారావు పేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారా�
రాకేష్ మృతదేహాన్ని భద్రపరిచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి యువత, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు భారీగా చేరుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాకేష్ మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు.
ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో పదిహేను మంది వరకు గాయపడ్డట్లు సమాచారం. మృతుడు, క్షతగాత్రుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుడిని దామోదర రాకేష్ (18)గా గుర్తించారు.
స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగుళూరు, లక్నోలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు చనిపోయారు. అటు దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, కేరళ, చెన్నై, లక్నో సహా పలు నగరాల్లో ఆందోళన కారులు బీభత్స