police honored

    ఆటో వాలా మంచి మనస్సు : సన్మానించిన పోలీసులు

    December 18, 2019 / 06:56 AM IST

    బెంగళూరులోని శేషాద్రిపురం పోలీసులు ఒక ఆటోడ్రైవర్‌ను సన్మానించారు. ఆ ఆటోడ్రైవర్ తనలోని నిజాయితీని చాటుతూ రూ. 10 లక్షల రూపాయలు కలిగిన బ్యాగును దాని యజమానికి అప్పగించాడు.  ఆ డ్రైవర్ పేరు రమేష్ బాబు నాయక్. అతని ఆటోలో డాక్టర్ ఎంఆర్ భాస్కర్ ఎక్కా�

10TV Telugu News