Home » Police identify
ముషీరాబాద్ లోని హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్లో లభ్యమైన మృతుడు ఎవరనేది పోలీసులు గుర్తించారు.ఇంట్లో గొడవపడి వెళ్లిన యువకుడే..రీసాల గడ్డ వాటర్ ట్యాంకులో లభ్యమైన మృతుడని తేలింది