Home » Police patrolling vehicle theft
సూర్యాపేటలో ఏకంగా పోలీసుల వాహనాన్నే చోరీ చేశాడో దొంగ. సూర్యాపేట పట్టణ పీఎస్ కు సంబంధించిన వాహనాన్ని ఎత్తుకుపోయాడో దొంగ. కారుకు తాళం అలాగే ఉంచటంతో దాన్ని గమనించిన దొంగ చక్కగా కారుతో సహా ఉడాయించాడు. దీంతో పోలీసులు వాహనం కనిపించకపోవటంతో షాక్