police save women

    Police Save Women: బంగ్లా టూ బెంగుళూరు.. ఉద్యోగం పేరుతో వ్యభిచారంలోకి..

    April 20, 2021 / 12:14 PM IST

    Police Save Women: ఉద్యోగం ఇప్పిస్తామంటూ బంగ్లాదేశ్ నుంచి మహిళలను బెంగళూరు తీసుకొచ్చారు. నమ్మి వచ్చినవారికి ఉద్యోగం చూపించకుండా భయపెట్టి పడుపువృత్తిలోకి దించి హింసించారు. ఈ ఘటన బెంగళూర్‌లోని మహాదేవపుర లక్ష్మీసాగర లేఔట్‌లో వెలుగుచూసింది. ఓ ప్లాట్ ర�

10TV Telugu News