Home » Police seized
తన నియోజక వర్గం అయిన కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన ముందుగానే ఖరారు అయిన విషయం తెలిసిందే. కానీ కుప్పంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేసి వాహనం తాళాలు పట్టుకుపోయారు. దీంతో కుప్పంలో టీడీపీ క�
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో భారీగా నగదు పట్టుబడింది. అక్రమంగా చేతులు మారుతున్న హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.2.4 కోట్ల నగదును గుర్తించారు.
దొంగ నోట్లను మార్చేందుకు వారు వచ్చారని నిర్ధారించిన పోలీసులు...వారి దగ్గరి నుంచి 15 లక్షల దొంగనోట్లు, 3 లక్షల అసలు నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
దేశ రాజధాని ఢిల్లీలో గంజాయి స్మగ్లింగ్ మరోసారి కలకలం రేపింది. అత్యంత Rs.18 కోట్ల విలువైన హెరాయిన్ ను విక్రయిస్తున్న ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Telangana liquor in AP : ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో గుట్టుచప్పుడు కాకుండా మద్యం సరఫరా సాగిపోతోంది. ఏపీలో లభిస్తున్న మద్యానికి తోడు పొరుగున ఉన్న తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మద్యం ఏరులై ప్రవహిస్తోంది. దీంతో మద్యం అక్రమ రవాణాపై స్పె