Home » Police women officers
కలకత్తాలో మహిళా పోలీసుల టీమ్ ఆకతాయిల పాలిట అపర కాళికల్లా మారారు. మహిళల్ని వేధిస్తు తాట తీస్తామంటున్నారు. జనసముద్రంలా ఉండే కలకత్తా నగరంలోని పార్కులు..హాస్పిటల్స్, బస్టాండ్స్, కాలేజీలు వంటి పలు ప్రాంతాలలో యువతుల్ని, మహిళల్ని ఈవ్ టీజంగ్ చేస�