Home » Police
తమిళ యువ నటి దీప ఆత్మహత్య విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న ఓ యువకుడితో దీప ప్రేమలో ఉన్నట్లు సమాచారం. గత కొన్ని రోజుల నుంచి ఆమె డిప్రె
పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థినిల వీడియో లీక్ అంశానికి సంబంధించి పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. వీడియో పంపించిన యువతి స్నేహితుడిని సిమ్లాలోని, రోహ్రు ప్రాంతంలో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇది రెండో అరెస్టు.
కర్నూలు జిల్లా పోలీసులు మొబైల్ ఫోన్స్ రికవరీ మేళా నిర్వహించారు. దొంగల చేతుల్లోకి వెళ్లిన 560 ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని పోగొట్టుకున్న వారికి అందజేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మొబైల్స్ �
ఓ యువకుడు రోడ్డుపై బైకుపై వెళ్తున్న సమయంలో ఓ కారును దాటుకుని వెళ్లాలని భావించాడు. అయితే, అదే సమయానికి కారు ఎడమవైపు ముందుకు వెళ్లడంతో దానికి ద్విచక్ర వాహనదారుడు ఢీ కొట్టి కింద పడ్డాడు. అతడి తల రోడ్డుకి తగిలింది. ఆ సమయంలో హెల్మెట్ పెట్టుకుని ఉ�
ఈ కాల్పుల్లో చందన్ కుమార్ అనే యువకుడు చనిపోగా, 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. దుండగులు అలా కాల్చుకుంటూ దాదాపు 8 కిలోమీటర్ల దూరం వెళ్లారు. మధ్యలో రెండు మూడు చెక్‌పోస్టులు కూడా దాటారు. అయినప్పటికీ వార�
మామయ్య చెంపలపై కొడుతూ రెచ్చిపోయింది కోడలు. సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆ కోడలు నిర్వాకం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో ఆమెపై పోలీసు అధికారులు ఆమెపై చర్యలు తీసుకున్నారు. తన తల్లితో కలిసి మామయ్యతో గొడవ పడింది ఆ పోలీసు కోడలు. ఢ�
ఉత్తరప్రదేశ్ లోని జాలౌన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన జాలౌన్ పోలీసు అధికారులు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశామని తెలిపారు. హోం గార్డుపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వివరించారు. నడిరోడ�
గణేశుడి విగ్రహాల చేతుల్లో పెట్టిన లడ్డును, ఇతర ప్రసాదాన్ని కొందరు చోరీ చేసి తినడం హైదరాబాద్‌లో సాధారణమే. అయితే, ఇప్పుడు వినాయకుడి విగ్రహాలనూ కొట్టేస్తున్నారు కొందరు. తాజాగా హైదరాబాద్‌లో రోడ్డు పక్కన అమ్మకానికి ఉంచిన గణేశుడి విగ్రహాన్ని క�
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.100 కోసం ఒకరిని కత్తితో పొడిచి హత్య చేశాడో వ్యక్తి. నిందితుడు 36 ఏళ్ళ లాల్ బాబును 2 గంటపాటు వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. మోతీ నగర్లో నివాసం ఉండే లాల్
ఓ అమ్మాయిని ఘోరంగా హింసింసింది ఓ బీజేపీ నాయకురాలు. యువతి నాలుకతో టాయిలెట్ శుభ్రం చేయిస్తూ, ఐరెన్ రాడ్ తో కొన్ని పళ్ళను ఊడగొట్టి, ఆహారం కూడా సరిగ్గా ఇవ్వకుండా ఆమెను నానా రకాలుగా వేధించింది. దీంతో నిందితురాలిని పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. బీ�