Home » Police
ఢిల్లీలోని కేదార్నాథ్ స్టేడియంలో రేపు జరగాల్సిన మునావర్ ఫారూఖి స్టాండప్ కామెడీ షోకు అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆ షో రద్దు అయింది. మునావర్ షోను రద్దు చేయాలని ఇటీవల ఢిల్లీ పోలీసులకు విశ్వ హిందూ పరిషత్ లేఖ రాసిన విషయం తెలిసిం�
బాయ్ ఫ్రెండ్ కోసం బస్టాండ్‌లో కొట్టుకున్నారు ఇద్దరు అమ్మాయిలు. ఆ ఇద్దరు అమ్మాయిల వయసు దాదాపు 17 ఏళ్ళు ఉంటుంది. తన కోసం గొడవపడుతున్న ఆ ఇద్దరు అమ్మాయిలను అదుపు చేయలేక అక్కడి నుంచి పారిపోయాడు అబ్బాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని పైఠణ్ జిల్లాలో చోటుచేస�
మహారాష్ట్రలోని పాల్గర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ళ ఓ అమ్మాయి మృతదేహం ఓ బ్రిడ్జి వద్ద బ్యాగులో కనపడింది. ఆమె మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వసయీ ప్రాంతంలోని ముంబై-అహ్మదాబాద్ రహదారి పక్కన నాయిగావ్ బ్రిడ్జికి సమీప
ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగిందని, ఆ భవనంలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఉంటున్నారని అధికారులు తెల�
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇంటిలోకి చొరబడ్డ పోలీసులు బలవంతంగా ఆయనను తీసుకెళ్లారు.
విమర్శలు, ప్రతివిమర్శలు.. ప్రచారాలు, దుష్ప్రచారాలు ఇలా అన్నింటికీ సోషల్ మీడియానే అధికంగా వాడేస్తోన్న రోజులివి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారానికి, రెచ్చగొట్టే పోస్టులకు అదుపులేకుండా పోతోంది. సున్నిత అంశమైన మతాలపై కూడా చాలా మంది రెచ్�
ఓ కుటుంబం తమ ఇంట్లో వృద్ధుడికి వైద్య చికిత్స కోసం తోపుడు బండిపై ఐదు కిలోమీటర్లు తోసుకెళ్లిన ఘటన మీడియాలో వచ్చింది. అందుకు కారణం ముగ్గురు స్థానిక విలేకరులు అంటూ వారిపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ సామాజిక వర్గా
బిహార్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన దాదాపు 24 ఏళ్ళుగా తప్పించుకు తిరిగాడు. రంజన్ తివారీని తాజాగా భారత్-నేపాల్ సరిహద్దుకు సమీపంలోని రక్సౌల్ (బిహార్)లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి
కారుకి నిప్పు అంటించుకుని అమెరికా క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్ళేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. క్యాపిటల్ భవనం ముందు ఉన్న బారికేడ్ ను ఢీ కొట్టి ముందుకు దూసుకెళ్ళి, అనంతరం తుపాకీ తీసి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ తర్వాత తుపాకీతో కాల్చ
తెలంగాణలో ఈనెల 21 న జరగాల్సిన పోలీసు కానిస్టేబుల్ పరీక్షలు వారంరోజుల పాటు వాయిదా పడ్డాయి. తిరిగి ఆ పరీక్షను 28వ తేదీన నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.