Home » Police
బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను ఢిల్లీ మహిళా కమీషన్ భగ్నం చేసింది. ఈముఠా చెర నుంచి ఐదుగురు బాలికలను రక్షించారు.
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి రామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంటి వద్ద పట్టాభిని అరెస్టు చేశారు. ఇంటి తలుపులు పగలగొట్టి పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని, ఆమె కాన్వాయ్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఒక దొంగతనం కేసులో పట్టుబడి పోలీసు కస్టడీలో మరణించిన పారిశుద్ధ్య కార్మికుడి
మూవీ ఆర్టిస్ట్స్ ఎన్నికల వేళ ఇబ్బందికర పరిస్థితులు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్నారు ప్రకాష్ రాజ్.
డ్రోన్ సహాయంతో పోలీసులు ఓ పావురం ప్రాణాలు కాపాడారు. కరెంట్ వైర్లకు చిక్కుకుపోయిన పావురాన్ని డ్రోన్ తో రక్షించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపూర్ ఖేరి ఘటన కేసులో నిందితుడు ఆశిష్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్ లోని సజీవ సమాధి అయ్యేందుకు ప్రయత్నించిన ఓ బాబాను పోలీసులు అడ్డుకున్నారు.
క్యాబ్ లో ఎక్కిన ఓ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ కి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన హైదరాబాద్ నగర శివారు.. నార్సింగి పోలీస్ పరిధిలో చోటుచేసుకుంది.
విశాఖ బాలిక మృతి కేసులో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. అసలు బాలిక బిల్డింగ్‌పై నుంచి పడిపోయిందా? లేక ఎవరైనా తోసేసి చంపారా? అన్న అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రేమ విఫలమైందని ఓ యువకుడు రన్నింగ్ బస్సు నుంచి దిగి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. యువకుడిని చూసిన పోలీసులు వెంటనే హుస్సేన్ సాగర్‌లోకి దిగి యువకుడిని రక్షించారు.